New Jeevan Labh 936 LIC 2022

LIC లో కొత్తగా వచ్చిన స్కీం - New Jeevan Labh 936






lic schemes, lic pension scheme, lic senior citizen scheme, lic pension fund scheme, lic monthly income scheme,
LIC



2022 లో వచ్చిన ఈ LIC స్కీం లో New Jeevan Labh 936 ఇందులో చేరడానికి 8-59 సంవత్సారాలు మధ్య వయస్సు కలిగి  ఉండాలి. ఈ స్కీం లో గరిష్ట లిమిట్ ఏమి లేదు కనిష్ట లిమిట్ రూ. 2 లక్షలు.


దీనిలో మూడు టర్మ్స్ ఉంటాయి 16, 21, మరియు 25 సంవత్సారాలుగా ఇలా మూడు రకాలు ఉంటాయి. 16 ఏళ్ళది ఎంచుకుంటే 10 సంవత్సారాలు ప్రీమియం, 21 ఏళ్లది ఎంచుకుంటే 15 సంవత్సారాలు ప్రీమియం, 25 ఏళ్ళది ఎంచుకుంటే 16 సంవత్సారాలు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. దీని ఆధారంగా కావలసిన టర్మ్ తీసుకోవచ్చు.

ప్రీమియం ఎలా కట్టాలి ?


• ప్రీమియం నెలకు, 3 నెలలకు, 6 నెలలకు లేదా ఒకేసారి చెల్లించే విధంగా ఆప్షన్స్ ఉన్నాయి.

• సంవత్సరం ప్రీమియం తీసుకున్నవారికి 2% మరియు 6 నెలలకు ప్రీమియం ఎంచుకున్నవారికి 1% డిస్కౌంట్ వస్తుంది.


Reactions

Post a Comment

0 Comments