Intraday Trading లో లాభాలు రావాలంటే - How To Get Profits On Intraday Trading
![]() |
Trading |
ఈ రోజుల్లో ట్రేడింగ్ విషయానికి వచచేసరికి ఎక్కువగా వినిపిస్తున్న పదం Intraday Trading. చాలా మంది ఇందులో పెట్టుబడి పెట్టి లాభపడిన వారు ఉన్నారు అలాగే నష్టపోయిన వారు కూడా ఉన్నారు.
ముఖ్యంగా ఇలా నష్టపొవడానికి కారణం దీనిపై సరైన అవగాహన లేకపోవడం. కావున Intraday Trading లో పెట్టుబడి పెట్టడానికి కొన్ని సూత్రాలు నేర్చుకుందాం.
Intraday Trading లో ఇన్వెష్ట్ చేయడం కోసం కొన్ని సూత్రాలు
ఒక కంపెనీ షేర్లను ఒకే రోజు కొని ఒకే రోజు అమ్మితే ( ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు ) Intraday Trading అంటారు.
• షేర్ల కొనుగోలు అమ్మకాలు ఉదయం 09:15 ప్రారంభమవుతాయి. ఆ సమయంలో కంపెనీ హెచ్చు తగ్గులు ఉంటాయి.
• ఆ సమయంలో కంపెనీ యొక్క షేర్ విలువ పెరుగుతుందో, తగ్గుతుందో చూసుకోవాలి.
• కొత్తగా Intraday లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అయితే ఉదయం 10:00 నుంచి ఇన్వెష్ట్ చేయడం మంచిది.
• కంపెనీ ఎంచుకునేటపుడు దాని టెక్నికల్ ఇండికేటర్ ఎలా వుందో చూసుకోండి.
• ప్రతి యొక్క ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్ కి డబ్బు ఇవ్వాలి కాబట్టి తక్కువ డబ్బు కాకుండా ఎక్కువ డబ్బుతో ఇన్వెష్ట్ చేయడం మంచిది.
• మధ్యాహ్నం 02:00 వరకు షేర్ విలువ చూడాలి దాని విలువ తగ్గే సూచనలు ఉంటే వెంటనే అమ్మివేయాలి.
![]() |
Intraday Trading |
Note: ఇది కేవలం సూచనలు మరియు సలహాలు అందించడానికి మాత్రమే స్టాక్ మార్కెట్ రిస్క్ తో కూడుకున్నది. మీ సొంత రిస్క్ తో పెట్టుబడి పెట్టండి.
0 Comments